చేతనాచేతన రూపము నుండి ఈ ప్రపంచమంతయు శివమయమై యున్నది. అట్టి శివుడు పంచభుతాలకూ అదిపథియై సర్వాప్రాణ కోటికి ఆధారభూతమై శైవ క్షేత్రములో మహా పుణ్యక్షేత్రామగు సాక్షాత్ అపర శ్రీశైలం లాంటి .ఒదెల క్షేత్రము,శివభక్తి పారవశ్యాతను ప్రసాధిస్తూ సకల లోక మానవాళి సంరక్షణకై ధయాభిక్షుడగు శ్రీ మల్లికార్జున స్వామి జగజ్జనని శ్రీ బ్రామరాంబ సమేతంగా వెలసి అసంక్యఖమైన
శాశ్వత పూజల వివరములు శ్రీ బ్రామరాంబ మల్లికార్జున స్వామి వారి శాశ్విత నిత్య కల్యాణము రూ|| 3,000.00. శ్రీ బ్రామరాంబ మల్లికార్జున స్వామి వారి శాశ్విత (శివ)కల్యాణము (శివరాత్రికి ముందు)-రూ|| 2,016.00. శాశ్విత రుద్రాబిషేకం-రూ|| 2,016.00 సంవత్సరములో ఒక రోజు. శాశ్విత పట్నములు -రూ|| 1,116.00 సంవత్సరములో ఒక రోజు. శాశ్విత నిత్యన్నదానము మహారాజ పోషకులు
శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానము,ఒదెల గ్రామము మరియు మండలము,కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ జిల్లా కేంద్రమునకు ఈశాన్య దిశలో 40కిలోమీటర్ల దూరంలోనూ వరంగల్ పట్టణమునకు ఉత్తరమున 60కిలోమీటర్ల దూరంలోను కాజీపేట,బల్లార్ష రైలు మార్గములో కజీపేట నుండి ఉత్తరమున55 కిలోమీటర్ల దూరంలో ఒదెల రైల్వే స్టేషన్ సమీపంలో వెలసిన అతి పురాతన దివ్యసైవక్శెత్రము.ఈ దేవాలయము కరీంనగర్ జిల్లాలో గల